గుండెను ఆరోగ్యంగా ఉంచే పానీయాలు ఇవే.. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే..!!
గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే విషయంలో ఆరోగ్యం కోసం తీసుకునే చాలా పానీయాలున్నాయి. వాటిలో ముఖ్యంగా..
మందార టీ .. ఈ టీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
టామాటా రసం.. ఇందులో పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లుతో నిండి ఉంటుంది. ఇవి రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపతాయి.
గ్లూబెర్రీ స్మూతీ.. బ్లూబెర్రీస్ విటమిన్లు, ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లుతో నిండి ఉంటాయి. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరైన పదార్థం.
కాఫీ.. కెఫిన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఒక కప్పు కాఫీ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
పాలతో టీ.. టీలో ప్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంటను తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
దానిమ్మ రసం.. ఇందులో రక్తపోటు స్థాయిలను తగ్గించే సామర్థ్యం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
అవకాడో రసం.. అవకాడోలో పొటాషిం ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగపరుస్తుంది.
దానిమ్మ రసం.. ఇందులో రక్తపోటు స్థాయిలను తగ్గించే సామర్థ్యం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.