రక్తంలో చక్కెరను, చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..!
యాపిల్, క్యాబేజీ రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
దోసకాయ రసం తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు రెండూ నియంత్రణలో ఉంటాయి.
ఉసిరికాయ రసం తీసుకుంటే చక్కెర స్థాయిలు, అధిక కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి.
కాకరకాయ జ్యూస్ మధుమేహం ఉన్నవారికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గిస్తుంది.
టమోటా జ్యూస్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెరను, కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
దానిమ్మరసంలో కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతుంది.
క్యారెట్ జ్యూస్ లో విటమిన్-ఎ, సి ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
Related Web Stories
ఈ పండు మీరెప్పుడైనా తిన్నారా..?
పర్పుల్ కలర్ ఫుడ్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఈ ఫుడ్స్ చాలా బెటర్!
క్యాబేజీ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా..?