పీసీఓడీ నుంచి ఉపశమనం
కలిగించే పానీయాలు ఇవే..!
పసుపు పాలు
పసుపు పాలను రెగ్యులర్‌గా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో వాపు కూడా తగ్గుతుంది.
మందార టీ
మందార టీ పీసీఓడీ సమస్యను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. అలాగే కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మునగ నీరు
పీసీఓడీ సమయంలో ఆండ్రోజన్‌ను తగ్గించడానికి, ఫోలిక్యులోజెనసిన్‌ను పెంచడనికి మునగ నీరు ఎంతో సహాయపడుతుంది.
అలోవెరా జ్యూస్
అలోవెరా జ్యూస్ ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను పునరుద్ధరిస్తుంది.
అశ్వగంధ
పీసీఓడీ లక్షణాలను తగ్గించడంలో అశ్వగంధ ప్రముఖపాత్ర పోషిస్తుంది. నిద్రపోయే ముందు అశ్వగంధ నీటిని తాగడం మంచిది.
మెంతి నీరు
పీసీఓడీతో బాధపడుతున్న వారు రెగ్యులర్‌గా మెంతినీరును ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
పిప్పర్‌మెంట్ టీ
ఈ టీ కూడా పీసీఓడీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క నీరు
దాల్చిన చెక్క నీరు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. పీసీఓడీ లక్షణాలను దూరం చేస్తుంది.
Related Web Stories
భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా..
ఖర్జూరపు గింజలను పక్కన పడేస్తున్నారా.. ఇలా చేస్తే ఎన్ని లాభాలంటే..
ఒక్కసారిగా గుండె వేగం పెరుగుతుందా.. కారణాలు ఇవే కావచ్చు..!
ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..