చర్మాన్ని యవ్వనంగా ఉంచే
విటమిన్-ఇ పుష్కలంగా
ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవే..!
చర్మ ఆరోగ్యానికి
విటమిన్-ఇ చాలా అవసరం
ఇది చర్మాన్ని యవ్వనంగా,
ఆరోగ్యంగా ఉంచడంలో
సహాయపడుతుంది
బాదం పప్పులలో విటమిన్-ఇ
పుష్కలంగా ఉంటుంది.
28గ్రాముల బాదంపప్పు నుండి
8మి.గ్రా విటమిన్-ఇ పొందవచ్చు
సన్ ఫ్లవర్ సీడ్స్ లేదా పొద్దు
తిరుగుడు విత్తనాలలో కూడా
విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది
ఎండిన ఆప్రికాట్లలో విటమిన్-ఇ
కంటెంట్ అధికంగా ఉంటుంది.
రోజూ నాలుగు ఎండిన ఆప్రికాట్లను
రాత్రి నీటిలో నానబెట్టుకుని
ఉదయాన్నే తింటుంటే మంచిది
హజెల్ నట్స్‍లో విటమిన్-ఇ
పుష్కలంగా ఉంటుంది
హజెల్ నట్స్‍లో విటమిన్-ఇ
మాత్రమే కాకుండా ప్రోటీన్,
కార్భ్స్, ఫైబర్ కూడా
మెరుగ్గా ఉంటుంది
Related Web Stories
బాదం తొక్కలను పడేస్తున్నారా.. ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా..
ఖాళీ కడుపుతో తినకూడని 8 ఆహారాలు ఇవే..
రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా?
రోజూ గుప్పెడు బాదం తింటే..