గుండెకు శత్రువులు ఇవే..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు
చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
స్వీట్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు.
నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు
రెడ్ మీట్ అధికంగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది
శారీర వ్యాయామం లేకపోయిన గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..
చలికాలంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
పెళ్లిలో హల్దీ ఫంక్షన్ ఎందుకు చేస్తారో తెలుసా
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..