రక్తంలో షుగర్‌ను తగ్గించే
వ్యాయామాలు ఇవే!
స్విమ్మింగ్ చేయడం వల్ల మానసిక,
శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది
యోగా చేస్తే ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి
సైక్లింగ్ అనేది ప్రభావవంతమైన
ఎరోబిక్ వ్యాయామం. సైక్లింగ్‌తో
రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది
బ్యాలెన్స్ ఫ్లెక్సిబులిటీ వ్యాయామాలు
చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
ఎరోబిక్, యోగా, వ్యాయామం
చేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది
జాగింగ్ చేస్తే డయాబెటిస్
దరి చేరకుండా ఉంటుంది
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!
ఈ ఆహారాలను పచ్చిగా అస్సలు తినొద్దు.. లేదంటే..
డ్యాన్స్ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?
హెడ్ మసాజ్‌తో ఎన్నో ప్రయోజనాలు