84be8a20-48b3-48d4-871c-80041d1fbe39-06.jpg

టీతో కలిపి  వీటిని తీసుకుంటున్నారా..

ac362b16-1420-44ae-aa57-a1920deeb2ec-05_11zon.jpg

టీ తాగాక పెరుగు, నిమ్మరసం వంటివి తీసుకోవద్దు. జీర్ణాశయానికి ఇబ్బంది కలిగిస్తుంది.

2d2c860e-7eff-42b1-93bc-ba4ec350cacb-03.jpg

 ఐరన్ ఎక్కువగా ఉండే గింజలు, పచ్చి ఆకు కూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు టీతో కలిపి తీసుకోకూడదు.

872e2528-d871-4275-a63f-7e835d052e20-02_11zon.jpg

టీ తాగే సమయంలో స్నాక్స్, శనగ పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు. 

టీ తాగిన వెంటనే పసుపు కలిపిన పదార్థాలను తీసుకోకూడదు. గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధక సమస్యలు తలెత్తవచ్చు.

పచ్చి ఉల్లిపాయలతో పాటూ గుడ్డు, సలాడ్, మొలకెత్తిన గింజలను కూడా టీతో తీసుకోవటం మంచిది కాదు.

టీ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లని పదార్థాలు ఏవీ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.