65b9284c-3633-45ee-be7a-310e6fc18b91-00.jpg

ఆల్కాహాల్ కంటే కాలేయాన్ని  ఎక్కువ దెబ్బతీసే ఆహారాలివే.. 

70b7c08b-fe2c-4236-ba91-08c2446621b6-01.jpg

ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్,  డీప్ ఫ్రైడ్ ఆహార పదార్థాలు కాలేయాన్ని పాడు చేస్తాయి. 

479328d8-2296-46e5-a201-259a299f15a2-02.jpg

సోడాలు, క్యాండీలు వంటి అధిక చక్కెర కలిగిన ఆహారాలు కూడా కాలేయ వ్యాధికి దారి తీస్తాయి.

e3d1aacf-2437-435d-9545-c5f53b3d8463-03.jpg

స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ తదితర  ప్రాసెస్ చేసిన ఆహారాలు కాలేయాన్ని దెబ్బతీస్తాయి.

అధిక సోడియం గల ఆహారం ఎక్కువ తిన్నా కాలేయం పాడవుతుంది. 

ప్రాసెస్ చేసిన, ఎర్రటి  మాంసంలోని కొవ్వు కాలేయ వ్యాధికి దారి తీయొచ్చు.

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.