విటమిన్ ఇ  సమృద్ధిగా ఉండే ఫుడ్స్ ఇవే..

బాదంలో ఉన్న విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ జుట్టు ఎదిగేలా చేస్తాయి

వేరు శనగల్లో ఉండే విటమిన్ ఇ, జింక్, బయోటిన్, పొటాషియం జుట్టు పెరిగేలా చేస్తాయి.

 అవకాడోలో ఉండే  విటమిన్ ఇ, కె, పొటాషియం జుట్టు కుదుళ్లను  బలంగా మారుస్తాయి. 

ఆకుకూరల్లో విటమిన్  ఇ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

విత్తనాల నుంచి తీసే నూనెలో విటమిన్ ఇ ఉంటుంది.