తెల్ల రక్తకణాలు పెరగాలంటే  ఇవి తినండి..

 బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్  వంటి ఆకుకూరలు తెల్లరక్తకణాల  ఉత్పత్తికి సహాయపడతాయి

 సిట్రస్ పండ్లు తింటే తెల్ల  రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది

బెర్రీస్‍లోని యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు తెల్లరక్త కణాలు  పెరిగేందుకు ఉపయోగపడతాయి

బెల్ పెప్పర్స్ తెల్లరక్తకణాల  ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి

వెల్లుల్లి ఇమ్యూనిటిని  పెంచడంతోపాటు  ఆరోగ్యానికి మేలు చేస్తుంది

 పసుపు కూడా తెల్ల రక్త  కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది