డిప్రెషన్ తగ్గించే ఫుడ్స్ ఇవే..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో డిప్రెషన్ కూడా ఒకటి
ఒత్తిడి, ఆందోళనను మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. డిప్రెషన్ నుంచి బయట పడటానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి
కోడిగుడ్డు, కొన్ని రకాల ఆయిల్స్, పుట్టగొడుగులు వంటి వాటిని తరచూ తీసుకుంటే డిప్రెషన్ నుంచి త్వరగా బయట పడొచ్చు
విటమిన్ డి ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి
సూర్య రశ్మి నుంచి కూడా నేరుగా విటమిన్ డి అందుతోంది.
సోయా పాలు, చేపలు, నారింజ పండ్లు, చీజ్, గుడ్లు, పాల పదార్థాల్లో కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది.
విటమిన్లు బి 6, బి12, సిలు తీసుకోవడం వల్ల కూడా మెదడు యాక్టీవ్ అయి.. డిప్రెషన్ నుంచి బయట పడొచ్చు.
Related Web Stories
జలుబు చేసినప్పుడు ముక్కు చీదుతున్నారా..
మనుషుల పట్ల విశ్వాసం కలిగి ఉండే జంతువులు ఇవే!
ఆర్థరైటిస్ ఉన్న వాళ్లు పాటించాల్సిన ఆహార నియమాలు
అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా..!