రాత్రిపూట తినకూడని
ఆహారాలు ఇవే!
కెఫిన్
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ,
టీ, కూల్ డ్రింక్స్ రాత్రిపూట తీసుకోకపోవడమే మంచిది.
మసాలా పదార్థాలు
రాత్రిపూట మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్తి సమస్యలు వస్తాయి.
వేయించిన స్నాక్స్
నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను కూడా రాత్రిపూట తినకూడదు.
షుగర్ ఫుడ్స్
అధిక చక్కెర గల ఫుడ్స్,
పానీయాలు రాత్రిపూట
తీసుకోకూడదు. ఇవి రక్తంలో
చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఆల్కహాల్
రాత్రిపూట అతిగా ఆల్కహాల్ తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ వంటి సిట్రస్
పండ్లలో యాసిడ్ నేచర్
ఎక్కువగా ఉంటుంది.
అధికంగా ప్రోటీన్ ఆహారాలు
ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పొట్టలో సమస్యలు వస్తాయి
పచ్చి కూరగాయలు
పచ్చి కూరగాయలు ఉదరంలో
గ్యాస్, ఎసిడిటీ సమస్యకు కారణమవుతాయి.
Related Web Stories
రెడ్ సూపర్ ఫుడ్స్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!
ఈ లక్షణాలు డెంగ్యూ ఫీవర్‌కు సంకేతాలు..
ఉదయం పూట చక్కని సంగీతం వింటే.. జరిగే అద్భుతాలివే..
నవ్వడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..