ఉదయాన్నే తినకూడని
ఆహార పదార్థాలు ఇవే!
కమర్షియల్‌గా తయారు చేసే కొన్ని షుగరీ సీరియల్స్‌లో చెక్కర అధికం. వీటిని తింటే రక్తంలో చెక్కర స్థాయిలు పెరుగుతాయి
ఫ్రైడ్ ఫుడ్స్ ఉదయం తినకూడదు. ఇవి అరగక స్టమక్ అప్సెట్ కావచ్చు
బేకన్, సాసెజ్ వంటి ప్రాసెస్డ్ మీట్ కూడా ఉదయం తినకూడదు
పళ్లు మంచివే కానీ పళ్ల రసాలు మాత్రం ఉదయం వీలైనంత వరకూ తాగకూడదు
కెఫీన్, చెక్కరలు అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉదయాన్నే తీసుకోకూడదు
షుగరీ సోడాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉదయాన్నే వీటిని తాగకూడదు
ఘాటుగా ఉండే ఆహార పదార్థాలు ఉదయాన్నే తింటే అరగకపోవడం, కడుపులో ఇబ్బంది తలెత్తడం వంటివి జరుగుతాయి
Related Web Stories
రాగి సూప్ ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..
ఈ లక్షణాలతో బాధపడుతుంటే మీకు రక్తహీనత ఉన్నట్టే!
విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఫుడ్స్ ఇవే..