జ్వరం ఉన్నప్పుడు  తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..

ద్రాక్షపండులో  విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

తేనెలో యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తోంది.

 బొప్పాయిలో విటమిన్ ఏ, సీ , ఇ పుష్కలంగా ఉంటాయి.

ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పెరుగు  కీలక పాత్ర పోషిస్తుంది. 

శ్వాసకోశ సమస్యలను  అల్లం తగ్గిస్తోంది. 

తెల్ల రక్త కణాలను స్థిరంగా ఉంచడంలో వెల్లుల్లి సాయపడుతుంది.