జ్వరం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన
ఆహారాలు ఇవే
ద్రాక్షపండులో విటమిన్ సీ ఉంటుంది.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తేనెలో యాంటీవైరల్ లక్షణాలు
ఉంటాయి. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తోంది.
బొప్పాయిలో విటమిన్ ఏ, సీ , ఇ పుష్కలంగా ఉంటాయి.
ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో
పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది.
శ్వాసకోశ సమస్యలను
అల్లం తగ్గిస్తోంది.
తెల్ల రక్త కణాలను స్థిరంగా
ఉంచడంలో వెల్లుల్లి సాయపడుతుంది.
Related Web Stories
ఆడపిల్లకు పుట్టగానే ఎన్ని అండాలుంటాయి? అవెప్పుడు తరిగిపోతాయి?
ఈ సమయంలో గ్రీన్ టీ తాగండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు..!
పచ్చి కొబ్బరి తింటే కలిగే లాభాలు ఇవే..
ఖాళీ కడుపుతో నీరు తాగితే కలిగే లాభాలు ఇవే!