చలికాలంలో పిల్లలు తప్పక  తినాల్సిన పండ్లు ఇవే..!

అరటిపండు  ఇవి బలమైన ఎముకలు, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి.

బొప్పాయి పిల్లలలో బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

ఆరెంజెస్  ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

మొలకెత్తిన విత్తనాలు వీటిలో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అనేక పోషకాలు ఉంటాయి. 

ఆపిల్ ఆపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

జామ పండు పిల్లలకు దగ్గు వల్ల కలిగే చికాకు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి