అధిక చక్కెర కంటెంట్  కలిగిన పండ్లు ఇవే..  వీటిని తీసుకుంటే..!

మామిడి పండ్లలో తీపి, పులుపు ఉన్నాయి. ఇవి చాలా రకాల్లో లభిస్తాయి. కానీ ఇందులో అధఇక కంటెంట్ చక్కెర స్థాయిలుంటాయి.

అరటిపండ్లు పసుపురంగులో మృదువుగా ఉండే ఆకృతితో తీపి రుచిని కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడంవల్ల ఆర్యానికి అవసరం.

చెర్రీస్ చిన్నగా ఎర్రని రంగులో ఉంటాయి. ఇవి సహజ చక్కెరలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.

పుచ్చకాయలో తీపి, ఎరుపు  లేదా గులాబీ రంగులో  ఉంటుంది. హైడ్రేటింగ్  పండుగా గుర్తింపు పొందింది.

పైనాపిల్ ఒక తీపి  రుచితో ఉష్ణమండల ఫ్రూట్.

 ఖర్జూరాలలో సహజమైన  చక్కరలు ఎక్కువగా ఉంటాయి.

మృదువైన పియర్ ఆకారపు  పండు అంజీర్. ఇందులో  అనేక పోషకాలున్నాయి.