758fb7b6-91c1-4c81-9551-410dd47c8828-03.jpg

అశ్వగంధతో  ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

c2d30fb9-77f1-49e9-adc2-89c81a02ee85-08.jpg

 అశ్వగంధలో అడాస్టోజెన్ ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ba57548e-a48a-43a0-82bc-0640e9f9da30-01.jpg

కండరాలకు బలాన్నిస్తుంది. శరీర వేగం పెరిగేందుకు సహకరిస్తుంది.

53283ecf-ed76-4864-a3d2-278c8fc8b48b-10.jpg

నిజానికి ఇది మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

అశ్వగంధ సంతానోత్పత్తికి సహకరిస్తుంది.

 వాపును తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి.

మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది. 

మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కోవటానికి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.