కాల్షియం, విటమిన్ డి  క్యాప్సూల్స్ వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కాల్షియం ఎక్కువగా  తీసుకుంటే ఎముకల  సాంద్రతలో పగుళ్ల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది

కాల్షియం, విటమిన్ డి  సప్లిమెంట్లు దంతాల నష్టాన్ని  నివారించడంలో సహకరిస్తాయి

కాల్షియం రోజూ తీసుకోవడం  వల్ల మలబద్ధకం, అజీర్ణంతో సహా దుష్ర్పభావాలు కలుగుతాయి

కాల్షియం అతిగా  తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో  రాళ్ల సమస్య పెరుగుతుంది 

ఎముకల ఆరోగ్యానికి  విటమిన్ డి చాలా ముఖ్యం 

కాల్షియం పాల ఉత్పత్తుల్లో  కాకుండా ఆకు కూరలు, చిక్కుళ్ళు, బలవర్థకమైన ఆహారాలలో కనిపించే ముఖ్యమైన పోషకం 

రుతుక్రమం ఆగిన స్త్రీలు రోజుకు  కనీసం 800 20 మైకోగ్రాముల  విటమిన్ డి అవసరం అవుతుంది

ఇంతకన్నా తక్కువ మోతాదులో  విటమిన్ డి తీసుకోవడం  వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.