d45f944b-a9ff-487b-a774-7d8d33dc6370-03.jpg

పచ్చి అల్లం‌తో  ఇన్ని ప్రయోజనాలా..

0c3dc07d-15b3-4ad9-8269-743db72a34c1-04.jpg

అల్లంలో జింజెరాల్ అనే బయో యాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. 

61678337-82d7-465e-8ac7-a3e066d01fa3-07.jpg

ఇది శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

cc1aac91-3ba0-4d38-9df2-0f768dfb870d-00.jpg

అల్లం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

బరువు నిర్వహణకు బాగా ఉపయోగపడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచి పలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతుంది

మహిళలో రుతుక్రమంలో వచ్చే నొప్పి, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.