ఆలు బుఖార పండ్లు తినడం వల్ల
కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
అలూ బుఖారా పండ్లు
అనేది తీపి, జ్యూసీ పండు
ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
ప్రేగు ఆరోగ్యాన్ని పెంచుతాయి
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి
అలూ బుఖార పండ్లలో
ఫైటోకెమికల్స్, పోషకాలు
ఉన్నాయి . ఇవి గుండెను
ఆరోగ్యంగా ఉంచుతాయి
ఎముక ఆరోగ్యానికి కూడా అలూ బుఖారా పండ్లు సహకరిస్తాయి
బుఖార పండ్లు రోగనిరోధక
శక్తిని పెంచుతాయి
Related Web Stories
పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ట్రిక్స్ పాటిస్తే సరి..!
తక్షణ లైంగిక శక్తికి చికెన్ లివర్
రోజూ 30 నిమిషాలు నడక ఆరోగ్యానికి ఎంతో మేలు...
చింత గింజలు తింటే..!