c65d012d-9dda-4b4e-86b3-de9e2b7fec44-02.jpg

పుట్టగొడుగులు తింటే  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!

1f47c58b-7201-49d4-b7f7-a4a0265c774c-00_11zon (1).jpg

పుట్టగొడుగులలో విటమిన్-బి, డి విటమిన్లు. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

35232d36-baf5-488e-b0b8-83b3cce141bc-04_11zon.jpg

ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతాయి

7e0d473c-3155-4768-81c1-8567c086300a-03_11zon (1).jpg

గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

అధిక బరువు, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.

శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడతాయి. 

రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో సహాయపడతాయి