మునగ ఆకు పౌడర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

మునగ పౌడర్ అనేది విటమిన్లు A,C,E కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. ఇంకా ఇందులో అమైనో ఆమ్లాలను ఉన్నాయి. 

మొరింగ పౌడర్‌లో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షించడంలో సహాయపడతుంది.

విటమిన్ సి, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఎ, ఇ వంటి కొల్లాజెన్‌ను ప్రోత్సహించే పోషకాలు ఉన్నాయి.

మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు యవ్వనమైన చర్మాన్ని నిర్వహించడానికి, జుట్టు పెరుగుదలకు మంచిది

ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.