సీతాఫలం తింటే
ప్రయోజనాలు ఇవే..
సీతాఫలంలో సీ-విటమిన్, బి-విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో వాపును, మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి.
సీతాఫలంలోని యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Related Web Stories
జుట్టును ఒత్తుగా పెంచే పండ్లు ఇవే..!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..
ఉదయాన్నే కొత్తిమీర నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..
తేనెలో పసుపు కలుపుకుని తింటే కలిగే బెనిఫిట్స్!