పీనట్ బటర్‌.. ఆరోగ్యానికి  ఇంత మేలు చేస్తుందా..

 వేరు శెనగలో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 

 కండరాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

 షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. రక్తంలోకి ఒకేసారి ఎక్కువ గ్లూకోజ్ విడుదల కాదు.

 ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

 చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతుంది

 ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

దీనిని వ్యాయామానికి ముందు లేదా మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకుంటే మంచిది.