17d0521f-4976-4dfa-b33d-0a7cebc4f902-03.jpg

దానిమ్మ తింటే  ఈ సమస్యలు దూరం..

1538a59d-f6c8-49b4-ab29-d1e3053ccfdd-00_11zon.jpg

 దానిమ్మలో యాంటీ-ఆక్సిడెంట్లు హెచ్చు స్థాయిలో ఉంటాయి. శరీరంలోని కణాల డ్యామేజ్‌ను నివారిస్తాయి.

819734cf-7a57-4404-9655-174dcd940ac8-06_11zon.jpg

చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.

aedbcf5d-4fac-4582-b059-81b80986b7e2-05_11zon.jpg

దానిమ్మ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. 

దానిమ్మలో పుష్కలంగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు కొన్ని రకాల కేన్సర్లను కూడా నివారించగలవని  అధ్యయనాల్లో తేలింది.

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి చర్మ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.