నీరు తగినంత తాగకపోతే
వచ్చే సమస్యలు ఇవే!
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది
తగినంత నీరు అందనప్పుడు శరీరంలో డీహైడ్రేషన్
సమస్య ఏర్పడుతుంది
గొంతు కూడా ఎండిపోతుంది
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు తీవ్రమైన
తలనొప్పి వస్తుంది
సరిపడినంత నీరు తాగకపోవడంతో పెదాలపై పగుళ్లు ఏర్పడుతాయి
నీటి స్థాయి తగ్గినప్పుడు
ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదు
నీరు తగినంత తీసుకోకపోతే ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది
Related Web Stories
ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు తింటున్నారా..?
అంజీర్ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
ఈ సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు..!
క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే!