ac6dffd9-1531-4668-ab1a-68c445f9ffb2-13.jpg

టమాటా తో ఆరోగ్యానికి  కలిగే నష్టాలు ఇవే ..

e46c662b-6601-4aa2-bef0-d0d9fe5b46a4-18.jpg

ఆహారంలో టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు తలెత్తుతాయి. 

c8546977-819c-4fd8-b26d-8b443505b1ec-12.jpg

 ఒక్కోసారి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

a199f9e2-652a-4cdf-9dd8-6c42dd92b545-14.jpg

టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మీ కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది.

ఎక్కువగా తీసుకుంటే ఇది వాపుకు దారి తీస్తుంది. నిలబడటం, కూర్చోవడం, ఒక్కోసారి నడవడం కూడా కష్టంగా మారుతుంది.

టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతులో చికాకు, తుమ్ములు, తామర, నాలుక, ముఖం, నోటి వాపు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది

 అధికంగా తింటే గుండెల్లో మంట, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి

టమాటాలు తినడం వల్ల రక్తం గడ్డకట్టేలా చేసే మందులకు హాని కలుగుతుంది. రక్తం పలుచగా ఉండేవాళ్లు టమాటాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.