చేపలతో కలిపి పొరపాటున తినకూడని పదార్థాల ఇవే..
చేపలతో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు కూడా వస్తాయి.
చేపలు, సిట్రస్ పండ్లను కూడా కలిపి తినడం ప్రమాదకరం
బీన్స్, చిక్కుళ్ళు గ్యాస్ కలిగిస్తాయి. బీన్స్‌లో అధిక మొత్తంలో రాఫినోస్ అనే కాంప్లెక్స్ చక్కెర ఉంటుంది,
చేపలు తిన్న తర్వాత గుమ్మడికాయ తింటే అజీర్తి చేసే అవకాశం ఉంది.
చేపలతో కోడిగుడ్లను కలిపి తింటే అజీర్తి చేసే ప్రమాదం ఉంది.
చేపలతో పాటు టమాటా మితంగా వాడితే మంచిది. అధికంగా వాడితే అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Related Web Stories
డిప్రెషన్ తగ్గించే ఫుడ్స్ ఇవే..
జలుబు చేసినప్పుడు ముక్కు చీదుతున్నారా..
మనుషుల పట్ల విశ్వాసం కలిగి ఉండే జంతువులు ఇవే!
ఆర్థరైటిస్ ఉన్న వాళ్లు పాటించాల్సిన ఆహార నియమాలు