గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!
పచ్చి బఠానీలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి.
కివి పండ్లలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.
అవకాడో లో ప్రోటీన్ తో పాటూ పొటాషియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ప్రోటీన్ పుష్కలంగా ఉన్న పండ్లలో నారింజ కూడా ఒకటి. గుడ్లకు బదులుగా నారింజ తీసుకోవచ్చు.
బచ్చలికూరలో ప్రోటీన్, విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
చెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ ప్రోటీన్ కూడ కలిగి ఉంటాయి.
Related Web Stories
ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినాలని మీకు తెలుసా..
మధుమేహం, గుండె జబ్బులను నివారించే పప్పులు, చిక్కుళ్ళు..
ఈ పండు మీరెప్పుడైనా తిన్నారా..?
పర్పుల్ కలర్ ఫుడ్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?