ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..

ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడతాయి.

దీనిని అధిగమించాలంటే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే పోషకాహారం కావాలి.

శరీరానికి హిమోగ్లోబిన్ అందించేందుకు ఫోలేట్ ఉపయోగపడుతుంది.

విటమిన్-సి కూడా ఎర్రరక్తకణాలు పెరిగేందుకు సహకరించదు.

మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విటమిన్-సి అధికంగా లభిస్తుంది.

ఇది మాంసం, చిక్కుళ్ళు, గుడ్లు, బీన్స్, ఎండిన పండ్లు ఇనుమును పెంచుతాయి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.