నోటి ఆరోగ్యాన్ని
మెరుగుపరిచే ఆయిల్స్ ఇవే
లవంగం నూనె నోటిని
ఆరోగ్యంగా ఉంచుతుంది
చిగుళ్ల వాపు, దంత క్షయం
నుంచి థైమ్ ఉపశమనం అందిస్తుంది
ఒరేగానో ఆయిల్
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
టీట్రీ ఆయిల్‌ను ఉపయోగించడంతో
దంతాలు ఆరోగ్యంగా మారుతాయి
దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్,
యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి
పిప్పరమెంటు నూనెలోని లక్షణాలు
చిగుళ్లను ఆరోగ్యంగా మార్చుతాయి
ఈ టిప్స్ ఫాలో అవుతూ ప్రతి
రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి
Related Web Stories
కళ్లు పొడిబారుతున్నాయా? వీటిని తినండి
ప్రో బయోటిక్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు
చిటికెలో చిట్టి చిట్కాలు.. మీకెంతో అవసరం!
బొబ్బర్లు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?