అన్ని రకాల నేలల్లో  పెరిగే మొక్కులు ఇవే..!

టమాటా

టమాటా అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది. ముఖ్యంగా తడి నేలలో పెరుగుతుంది.

కలబంద 

కలబంద ఔషద గుణాలు కలిగిన మొక్క. దీనికి పొడి వాతావరణం అవసరం.

కలెన్ట్యూలా

కలెన్ట్యూలా ఈ పూల మొక్కను నేలలో విత్తడం వల్ల కొద్దినీటితోనే పెరుగుతుంది.

అకిలియా

అకిలియా చక్కని పూలతో అందంగా పూస్తుంది.  వేగంగా కూడా పెరుగుతుంది. 

 లావెండర్

లావెండర్ తక్కువ సంరక్షణలోనే పెరుగుతుంది. దీనికి నేలలో బలంగా ఉంటే చాలు.