వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!
వాల్నట్స్ ను సాధారణంగా
బ్రెయిన్ ఫుడ్ గా పిలుస్తారు.
ఇందులో ఒమెగా-3 కొవ్వు
ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
నానబెట్టిన వాల్నట్స్ తింటే
మెదడు పనితీరు మెరుగవుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తాయి.
టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా మంచివి.
ఉదయాన్నే నానబెట్టిన
వాల్నట్స్. తీసుకోవడం వల్ల రక్తంలో
చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం
వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
వాల్నట్స్ ను నానబెట్టడం వల్ల
అందులో ఉండే పైటిక్ యాసిడ్,
టానిన్లు తగ్గుతాయి.
Related Web Stories
వామ్మో.. మొలకెత్తిన రాగులు తింటే ఇన్ని లాభాలా..
అన్నం వండిన నీరుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
ఉప్పులో రకాలు.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు!
సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..