ఆవలింతలు ఎక్కువగా  వస్తున్నాయా? ఇవే కారణాలు! 

ఆవలింతలకు నిద్ర సరిగా  లేకపోవడం ప్రధాన కారణం.

 కొన్ని రకాల మెడిసిన్ వాడే వారిలో ఆవలింతలు ఎక్కువగా వస్తాయి.

బాడీ తొందరగా డీహైడ్రేషన్  కావడం వల్ల ఆవలింతలు వస్తాయి.

దీర్ఘకాలికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న వారిలో ఈ సమస్య  ఎక్కువగా ఉంటుంది.

 ఒళ్లు నొప్పులు, కండరాలు, కీళ్ల నొప్పులు ఉన్న వారిలోనూ ఆవలింత సమస్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

శ్వాసకోశ సమస్యలు  ఉన్నవారిలోనూ ఆవలింతలు వస్తాయి.

కాలేయ సమస్య ఉన్న వారిలో ఈ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

ఆవలింతలు మరీ ఎక్కువగా వస్తే మాత్రం డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.