కీళ్లను బలహీనం చేసే
రన్నింగ్ మిస్టేక్స్ ఇవే.. !
పరుగు పెట్టే సమయంలో కాళ్లు,
పాదాల మీద విపరీతమైన ఒత్తిడి
పడుతుంది. దీనికి సరైన
పాదరక్షలను ఎంచుకోవడం ముఖ్యం
పరుగు పెడుతున్న నేల కూడా
గతుకులు లేకుండా ఉన్నదైతే
కీళ్ల మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు
వారంలో ఒకసారి టెంపో రన్
చేయడం ముఖ్యం. ఇది శరీరాన్ని
వేగంగా కదిలే విధంగా చేస్తుంది
రన్నింగ్ చేసేప్పుడు ఉన్న
అసౌకర్యాన్ని, నొప్పులను పట్టించుకోకపోవడం,
సమస్యను పెద్దది చేస్తుంది
వార్మప్ వ్యాయామాలు
చేయడంలో ఇబ్బంది కలిగితే
అది నొప్పిని పెంచుతుంది
స్ట్రెడ్ పొడవు కారణంగా
మోకాళ్లలో కీళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది.
ఇది క్రమంగా పెరిగి ఆర్థరైటిస్,
కీళ్ళ క్షీణతకు కారణం కావచ్చు
మరీ పరిస్థితి ఇబ్బంది
కరంగా మారితే.. ఫిజియోథెరపిస్ట్
లేదా రన్నింగ్ కోచ్ సలహాలను
పాటించడం ముఖ్యం
Related Web Stories
సపోటా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి?
నిద్ర సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఎందుకంటే..!
రైస్‌కి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!