రాత్రి పడుకునేముందు
ఏలకుల
పాలు తాగితే జరిగేదిదీ..!
ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
మౌత్ అల్సర్లు, కడుపులో అల్సర్లు నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఏలకుల పాలు మంచి ఔషదంగా పనిచేస్తాయి.
ఎముకలను
బలోపేతం చేస్తాయి.
మానసిక ఒత్తిడి, అలసట దూరం చేస్తాయి.
రాత్రి కంటినిండా నిద్రపడుతుంది.
నరాల బలహీనత ఉన్నవారికి ఏలకుల పాలు చాలా మంచివి.
Related Web Stories
వరుసగా 30 రోజులు బొప్పాయి పండు తింటే..!
అల్పాహారంగా మొలకలు తింటే కలిగే ఫలితాలివీ..!
సన్నగా ఉన్నామని చింతిస్తున్నారా.. అయితే ఇవి ట్రై చేసి చూడండి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు తింటే జరిగేదిదే..!