పరగడుపునే మెంతులు
నానబెట్టిన నీళ్లు తాగితే..
మెంతులు నానబెట్టిన నీటిలో సోడియం, జింక్, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్-ఎ, బి, సి ఉంటాయి.
మలబద్దకం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.
చుండ్రు సమస్య
తొందరగా తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్, గుండె పోటు సమస్యలు రానివ్వదు.
ముత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు రోజూ ఉదయాన్నే మెంతి నీళ్లు తాగితే రాళ్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.
శరీరంలో అదనపు కొవ్వు కరిగించి బరువు తగ్గిస్తుంది.
చర్మం కాంతివంతం అవుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
Related Web Stories
చిక్కుడు కాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
షుగర్ ఉందా.. పాలలో దీన్ని కలుపుకుని తాగండి..!
భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగతే ...
నెయ్యి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?