రోజూ ఓ స్పూను నువ్వులు
నమిలి తింటే..
శరీరంలో కలిగే మార్పులివే..!
నువ్వులలో ప్రోటీన్, విటమిన్ బి1, బి3, బి6, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
నువ్వులు నమిలి తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇవి చెడు కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నువ్వులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలం పెంచుతుంది.
రోజూ నువ్వులు తింటూంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు.
నువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
Related Web Stories
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా...
ఇలా నడుస్తున్నారా.. అయితే ఈ సమస్యలు మీ వెంటే
కొత్తగా యోగా నేర్చుకుంటున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
శరీరంలో సంతోషకర హార్మోన్లు పెంచే ఫుడ్స్ ఇవే..