0f1bc0b6-7bc8-48d5-a014-1932bed4a3fb-straw1.jpg

వారం రోజుల పాటు క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తింటే ఏం జరుగుతుందంటే..

bunch of strawberries

స్ట్రా బెర్రీలో విటమిన్లు,  కాల్షియం, మెగ్నీషియం,  ఫోలిక్ యాసిడ్,  ఫాస్పరస్, పొటాషియం, డైటరీ ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.

97224f7a-aced-4bc7-b65a-da0103d38f19-straw.jpg

ప్రతిరోజు క్రమం తప్పకుండా వారం రోజులు స్ట్రాబెర్రీలను తింటే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.

f16670e9-e0c4-4390-8781-3bb817171b68-straw2.jpg

స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

కాల్షియం, మెగ్నీషియం స్ట్రా బెర్రీలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలు తింటే దంతాల మీద పసుపు రంగు తొలగిపోతుంది.   దంతాలు బలంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీలలో విటమిన్-సి మంచి పరిమాణంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

స్ట్రాబెర్రీలలో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.