మాంసాహారం ఎక్కువ తింటే..  ఏం జరుగుతుందంటే!

మాంసాహరం ఎక్కువ తినేవారికి మొటిమలు, మచ్చలు చర్మసంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

రక్తంలో ఈస్ట్రోజెన్  స్థాయిలు పెరుగుతాయి. 

పెద్ద పేగు, కడుపుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది.

టైప్-2 డయాబెటిస్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది ఊబకాయం  సమస్యను పెంచుతుంది.

గుండె జబ్బులకు కారణమవుతుంది.

 మెదడు పనితీరు మందగిస్తుంది.