బోర్లా పడుకుంటే
ఏమౌతుందో తెలుసా..
చాలామంది బోర్లా పడుకుంటుంటారు.ఇలా నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు ఎదురవుతాయి.
బోర్లా పడుకోవడం వల్ల వెన్నుపాముపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారికి కాలక్రమేణా మెడ, వెన్ను, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదమెక్కువ.
దీనివల్ల తల, వెన్నెముక స్లిప్ అయ్యే ప్రమాదమెక్కువ.
బోర్లా పడుకున్నప్పుడు దిండుకున్న దుమ్ము, ధూళి ముఖానికి తగిలి చర్మ సంబంధ సమస్యలు ఎక్కువ వస్తాయి.
చర్మం తొందరగా ముడుతలు పడుతుంది.
కొన్ని అధ్యయనాలు మాత్రం బోర్లా పడుకోవడం వల్ల గురకకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నాయి.
Related Web Stories
కొబ్బరి నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
రోజూ ఒక గ్లాసు మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..
ఫ్యాషన్ పండు గురించి తెలుసా.. ఇన్ని అద్భుత గుణాలా..
చెవి పోటుతో బాధపడుతున్నారా అయితే ఇలా చేయండి!