257fabc3-15c6-4a59-b8c9-3ccd3860eef6-turmeric.jpg

పసుపు ఎక్కువగా వినియోగిస్తే.. జరిగేది ఇదే..!

babe506b-bc47-48be-91a4-fbd5254049f7-turmeric2.jpg

యాంటీ బయోటిక్ అయిన పసుపు ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువగా వినియోగిస్తే మాత్రం పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 

ea6aa84c-b6bb-4e1b-83f8-2013b2dc25f6-turmeric4.jpg

పసుపులో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోకి ఎక్కువగా చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

98946d10-f7e3-4623-ad20-e1e4784029b0-turmeric5.jpg

పసుపును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రక్తం పలచబడిపోతుంది. 

పసుపు నీళ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం మొదలవుతుంది. 

పసుపు ఎక్కువగా తీసుకుంటే ఈస్ట్రోజన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. ఫలితంగా హార్మోనల్ అసమతుల్యత మొదలవుతుంది. 

అధికంగా పుసుపును తీసుకుంటే లివర్ సామర్థ్యం తగ్గిపోతుంది. 

పుసుపు వాడకం ఎక్కువగా జరిగితే ఐరన్ లోపం మొదలవుతుంది. 

పసుపు కొందరిలో అలెర్జీలకు కారణమవుతుంది.