3052b5c6-6464-4057-82f9-67cb87002870-beer-00.jpg

రోజు బీరు తాగుతున్నారా?  అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..

29867ebf-87be-4a7b-926f-2f2770093518-beer01.jpg

రోజు బీరు తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

678fb63b-9fc3-4549-b130-e8943d21fb33-beer-02.jpg

బరువు పెరుగుతారు.. తద్వారా ఊబకాయం వస్తుంది. 

04c1e54e-a967-401e-ae17-acb831189818-beer03.jpg

కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.   

గుండె జబ్బులు సైతం వస్తాయి.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది. 

నిద్ర లేమి సమస్య తలెత్తుతుంది. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.  

రక్తపోటు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టైప్-2 డయాబెటిస్ వస్తుంది.

పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది.

ఆస్టియోఫోరోసిన్ వచ్చే ప్రమాదం ఉంది. 

మానసిక సమస్యలు తలెత్తే అవకాశముంది.