డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఈ నష్టాలు కూడా ఉంటాయి..!
పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా నష్టాలు కూడా ఉంటాయి.
కొందరికి డ్రాగన్ ఫ్రూట్ తింటే అలెర్జీ రావచ్చు. అలెర్జీ లక్షణాలు దురద, వాపు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి.
డ్రాగన్ ప్రూట్ లో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని ఎక్కువ తింటే కడుపులో గ్యాస్, డయేరియాకు కారణమవుతుంది.
ఎరుపు రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కొంతమందిలో మూత్రం లేదా మలం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మార్చవచ్చు. ఇది కొందరిని ఆందోళనకు గురి చేస్తుంది.
డ్రాగన్ ప్రూట్ తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. కానీ మధుమేహం ఉన్నవారు దీన్ని తినకూడదు.
డ్రాగన్ ఫ్రూట్ కొన్ని రకాల మందులకు రియాక్షన్ ఇస్తుంది. ఏవైనా మందులు వాడేటప్పుడు ఈ పండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Related Web Stories
తులసి నీరు ,లాభాలు తెలిస్తే.. అస్సలూ వదిలిపెట్టరు..
వృద్ధాప్యంలో ఎముకల దృఢత్వానికి పాటించాల్సిన టిప్స్!
తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!
రకాల బియ్యం.. వీటి లాభాలు తెలుసా