0925a327-fb85-4d9e-b087-b1217ff1a645-05.jpg

 బీట్రూట్  ఎక్కువగా తింటే జరిగేదిదే..!

4357a325-8f2b-4055-9cdd-14a47706cf8a-00.jpg

బీట్రూట్ తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.

a9d0f325-e0dc-48eb-9739-2fe9bca5df3a-06.jpg

బీట్రూట్ రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది.  అదేపనిగా బీట్రూట్ తినడం మంచిది కాదు.

7e06b2f2-904b-46bb-9aa1-95e0ab273bc2-04.jpg

తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని తింటే రక్తపోటు మరింత దిగజారుతుంది.

కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు బీట్రూట్ ఎక్కువ తినకూడదు.

బీట్ రూట్ లో ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండంలో రాళ్ల సమస్యను పెంచుతుంది.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తింటే అలెర్జీ సమస్య మరింత పెరుగుతుంది.

జీర్ణసంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు బీట్రూట్ ను అధికంగా తీసుకోకూడదు.