ఈ లక్షణాలుంటే అప్రమత్తం కావాల్సిందే
ఒత్తిడితో ఒళ్లు హూనమవుతుంది. రక్తపోటు పెరగడం మొదలు, నిద్రలేమి వరకూ ఒత్తిడితో ఒరిగే దుష్ప్రభావాలకు అంతంటూ ఉండదు.
దైనందిన ఒత్తిడిని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి. అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి
మధ్యాహ్నం నిద్రతో ఒత్తిడి వదులుతుంది. అయితే ఆ కునుకును 10 - 15 నిమిషాలకే పరిమితం చేయాలి
కొత్త అభిరుచులను అలవరుచుకోవాలి. నచ్చిన సంగీతం వినాలి.
గ్రీన్ టీ తాగినా ఫలితం ఉంటుంది.
ఇంటి పనులు చేసుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.
వ్యాయామంతో శరీరం, మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి
అప్పుడప్పుడూ విహారయాత్రలకు వెళ్తూ ఉండాలి
కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదా సమయాన్ని గడుపుతూ ఉండాలి
పెంపుడు జంతువుల వల్ల ఒత్తిడి మటుమాయమవుతుంది. ఆ ప్రయత్నమూ చేయొచ్చు.
యోగా, ధ్యానం లాంటి వ్యాయామాలతో మనసు ప్రశాంతంగా మారుతుంది.
Related Web Stories
మీరు రోజూ తింటున్న ఈ కూరగాయలు ఎంత డేంజరో తెలుసా..
దొండకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ...
మనిషికి రోజుకు ఎన్ని కాలరీల శక్తి అవసరమో తెలుసా..
ఆకు కూరల్లో ఇది అమృతం..!