కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
అధిక కొలెస్ట్రాల్ ధమనులలో ఫలకం ఏర్పడటానికి దారి తీస్తుంది.
గుండెకు రక్తం పంప్ కావడంలో గుండె నుండి శరీర అవయవాలకు రక్తం పంప్ కావడంలో కొలెస్ట్రాల్ ఆటంకాలు సృష్టిస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మెదడుకు రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదానికి కారణం అవుతుంది.
శరీరంలో కళ్లు లేదా కీళ్ల చుట్టూ ఉన్న చర్మం కింద కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. ఇవి పసుపు రంగులో గడ్డలుగా కనిపిస్తాయి.
అధిక కొలెస్ట్రాల్ గుండెకు రక్త ప్రసరణ తగ్గేలా చేసి ఛాతీ నొప్పికి కారణం అవుతుంది. ఈ పరిస్థితిని ఆంజినా అంటారు.
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఇది శారీరక శ్రమ సమయంలో ఊపిరి ఆడకుండా చేస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు రక్త ప్రవాహం తగ్గడం వల్ల శరీరంలో కొన్ని భాగాలలో తిమ్మిరి, బలహీనత ఎదుర్కుంటారు.
గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడటం వల్ల క్రానిక్ ఫాటిగూ అనే సమస్య వస్తుంది.
Related Web Stories
ఉదయం పూట చక్కని సంగీతం వింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయి..
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
ఒక కిడ్నీతో జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
రాత్రిళ్లు దోసకాయ తింటే ఏమవుతుందో తెలుసా..