26ab3546-7ea6-45be-8b6d-b461bbe0cc99-bone.jpg

ఈ లక్షణాలు కనిపిస్తే.. బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే..

931eac6b-f373-4965-a379-9a82bea76017-bone1.jpg

బోలు ఎముకల వ్యాధి ఒక వ్యక్తి జీవనశైలిని దెబ్బతీస్తుంది. కొన్ని లక్షణాలను బోలు ఎముకల వ్యాధికి సంకేతంగా చెబుతారు.

4cd0de5b-71db-46c9-b112-c1382701df14-bone2.jpg

ఎవైనా వస్తువులు పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా,  ఎముకలు పట్టుగా లేకున్నా బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే.

6f2599f5-c20d-4294-9886-52822dd320bb-bone3.jpg

దవడ ఎముక బలహీనపడటం వల్ల చిగుళ్లు తగ్గుతాయి.  ఇది కూడా బోలు ఎముకల వ్యాధి ప్రారంభంలో ఉందని సూచిస్తుంది.

గోర్లు పెళుసుగా ఉన్నా, అవి తరచుగా విరిగిపోతున్నా ఎముకలు బలహీనంగా ఉన్నాయని అర్థం.

శరీర ఎత్తు కాలక్రమంగా తగ్గుతూ ఉంటే అది కూడా బోలు ఎముకల సమస్యను సూచిస్తుంది.

బోలు ఎముకల సమస్య ఉంటే వెన్నుపూసలో పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల అకస్మాత్తుగా వెన్ను నొప్పి ఏర్పడుతుంది.

నిలుచున్నప్పుడు, కూర్చొన్నప్పుడు, నడిచేటప్పుడు వెన్ను భాగం వంగినట్టు అనిపిస్తే అది బోలు ఎముకల వ్యాధికి సంకేతం.

తుంటి,  మణికట్టు,  వెన్నెముకలో పగుళ్లు  కనిపిస్తే అది బోలు ఎముకల సమస్యకు సంకేతం.

65 ఏళ్లు పై బడిన మహిళలలో బోలు ఎముకల వ్యాధి తీవ్రంగా వస్తుంది.  ఎముక సాంద్రత స్కాన్ లో ఇది బయటపడుతుంది.