మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!
నిద్రలోనూ, విశ్రాంతి సమయాల్లో నరాలు లాగినట్టు అనిపిస్తుంటే ఈ సమస్యలున్నట్టే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నిద్రలో నరాలు లాగుతున్నా లేదా ఉబ్బుతున్నా శరీరంలో పోషకాహార లోపం ఉన్నట్టేనట.
నిద్రపోతున్నప్పుడు మాత్రమే కాకుండా లేస్తున్నప్పుడు, కూర్చునేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కాళ్లలో సిరలు ఉబ్బినట్టు కనిపిస్తాయి.
శరీరంలో నీరు, కాల్షియం, సోడియం, పొటాషియం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.
సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల ఇలా జరుగుతుంది.
విటమిన్-సి లోపం వల్ల రాత్రి నిద్రపోతున్న సమయంలో నరాలు ఇబ్బంది పెడతాయి.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నరాల పనితీరు దెబ్బతింటుంది.
Related Web Stories
వావ్.. కివీ ఫ్రూట్స్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఉపయోగాలా..
బ్లూ బెర్రీస్ తినడం వల్ల కలిగే.. 6 అద్భుత ప్రయోజనాలు ఇవే..
కుండలోని నీరు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?